
యంగ్ టైగర్ N.T.R శక్తీ సినిమా విడుదలకు అంతసిద్దం అవ్వినది. ఈ సినిమాలో యంగ్ టైగర్ కొత్త తరహాలో కనిపిస్తాడట. ఈ సినిమాని మార్చ్ ౩౦ న విడుదలకు సిద్దం చేస్తునారట కానీ ఈ సినిమా కోసం చాలా పెద్దమొత్తం లో కర్చు చేసారట ఇది N.T.R కెరీర్ లోనే బిగ్గెస్ట్ బుద్గేట్ అట. మెగా ప్రొడ్యూసర్ Aswinidut చాలా బారి కర్చుతో తీస్తునారు. కానీ ఒక సక్సెస్ లేని డైరెక్టర్ మీదా ఇంత కర్చు చెయ్యడం ఎన్టీ అని ఫిల్మీ నగర్ లో గుసగుసలాడుకున్తునారు. వీరిద్దరి కలేకతో వచ్చిన కంత్రి సినిమా బాక్స్ ఆఫీసు వద్ద గోరా పరాజయం అవ్వినది దాంతో ఈ సినిమాని చాలా కస్టపడి తీస్తునారు. ఈ సినిమా ఎంత వరకు హిట్ అవుతుందో వేచి చూడాలి.